AG 116 హల్లెలూయ హల్లెలూయ
Versi
Version
1
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
ఇది మా స్తుతిగానము
అభినందన సుమగీతమాల
అనుదినము నూతన వాత్సల్యముతో
నడిసించె నాథుడా
నీ మేలులను తలంచుచు
హర్షించి స్తుతిపాడెదం
1
అనుదిన భారములన్
భరించు దేవుడవు
వెలలేని నీ ప్రేమ
శాశ్వతమైనది ప్రభువా
హృదయాన్ని అర్పించి
నీ చిత్తము చేశా
2
మరణపు లోయలలో
సంకటసమయములో
విడిపించి కాపాడి
ఆదరించిన దేవా
సంపూర్ణ హృదయముతో
సదా స్తుతించెదము
OK
Terima kasih untuk bantuannya. Link sudah kami terima. Kami akan memprosesnya terlebih dahulu.
© 2010–2025 Tim Alkitab
© 2010–2025 Quick Bible Team