AG 130 యేసయ్యా యేసయ్యా యేసయ్యా
Versi Version 1
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే
నా రాజువయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా
1
కొండలలో లోయలలో,
అడవులలో ఎడారులలో
నన్ను గమనించినావా, నన్ను
నడిపించినావా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా ||నిన్నే||
2
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులే నన్ను అపహసించగా
అండ నీవైతివయ్యా నా కొండ నీవే
యేసయ్యా... ||నిన్నే||
3
మరణచ్ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా నిన్నే
ఘనపరతునయ్యా,
యేసయ్యా... ||నిన్నే||
4
వంచన వంతెన ఒరిగిన, భారాన
పొసగక విసిగిన విసిరే కెరటాన్న
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా,
యేసయ్యా... ||నిన్నే||

OK