AG 199 ప్రభుని దర్శనమొంది సేవ
Versi Version 1
ప్రభుని దర్శనమొంది సేవ
చేయుము దేవునికి
1
ఇండియ దేశము రక్షణకై
నిన్నిదిగో రమ్మనెను
పాప సముద్ర పాప సముద్ర అగాధములో
ఆత్మలు మునిగెను ||ప్రభుని||
2
సిలువపై తన ప్రాణము నిచ్చెను
కలుషాత్ములకై
తన హృదయ ములో తన
హృదయములో
ఇండియ దేశమునకు
స్థలమిచ్చెను ||ప్రభుని||
3
యౌవన జీవితము నంతటిని
వ్యర్థముచేసితివి
రక్షకుడేసుని రక్షకుడేసుని
తక్షణమే లేచి సేవించుమా ||ప్రభుని||
4
ఆత్మల రక్షణకై సోదరుడా ఆశతో లేచిరా
విస్తారముగా విస్తారముగా
కోతయున్నది
నూతన బలమునరా ||ప్రభుని||

OK